మచిలీపట్నం: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

66చూసినవారు
మచిలీపట్నం: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని, సైబర్ నేరాల రహిత జిల్లాగా కృష్ణా జిల్లా ను తీర్చిదిద్దాడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్