దాడి చేసుకున్న ఘటనలో ఇరు వర్గాలను అరెస్ట్ చేసిన డీఎస్పీ రాజా తెలిపారు. మంగళవారం రాత్రి మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11న మచిలీపట్నం బలరామునిపేటలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలతో జాయిన్ అయినట్టు తెలిపారు. ఆ మరలా ఆసపత్రిలో కూడా గొడవపడి హత్యాయత్నానికి పాల్పడడంతో ఘర్షణ పడిన ఇరు వర్గాలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.