మచిలీపట్నం: విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం: మంత్రి

77చూసినవారు
మచిలీపట్నం: విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం: మంత్రి
విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని చాటి చెప్పిన అంబేద్కర్ స్ఫూర్తితో మచిలీపట్నంలో అత్యుత్తమ అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మచిలీపట్నం జడ్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతంలో కృష్ణా జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించి, పనులు ప్రారంభించినా, తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు

సంబంధిత పోస్ట్