మచిలీపట్నం: బీచ్ ఫెస్టివల్ కు సీఎం, డిప్యూటీ సీఎం రాక

84చూసినవారు
మచిలీపట్నం: బీచ్ ఫెస్టివల్ కు సీఎం, డిప్యూటీ సీఎం రాక
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జరిగే బీచ్ ఫెస్టివల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం సాయంత్రం తెలిపారు. మే 15 నుంచి 18వ తేదీ వరకు బీచ్ ఫెస్టివల్ జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సముద్రం వద్ద నేషనల్ లెవెల్ కబడ్డి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పలు సంస్కృతిక కార్యక్రమాల సైతం ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్