మచిలీపట్నం: ప్రధాన కార్యదర్శిని కలిసిన కలెక్టర్

71చూసినవారు
మచిలీపట్నం: ప్రధాన కార్యదర్శిని కలిసిన కలెక్టర్
అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కృష్ణాజిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల విషయమై వారు చర్చించడం జరిగింది. సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసిన బాధ్యత ఉందని సిఎస్ వారికి తెలిపారు.

సంబంధిత పోస్ట్