మచిలీపట్నం: తండ్రిని గెంటేసిన కొడుక్కి కలెక్టర్ హితబోధ

3చూసినవారు
మచిలీపట్నం: తండ్రిని గెంటేసిన కొడుక్కి కలెక్టర్ హితబోధ
తన కన్న కుమారుడి దాడిని తట్టుకోలేక, ఇంటి నుండి వెళ్లగొట్టిన బాధతో వయోవృద్ధుడు జి. సత్యనారాయణరెడ్డి తన దివ్యాంగ కుమార్తె సహాయంతో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని శుక్రవారం శరణు ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అతని కుమారుడిని పిలిపించి తీవ్రంగా మందలించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్