మచిలీపట్నం: కలెక్టరేట్ల స్వచ్ఛంద కార్యక్రమాలు

68చూసినవారు
మచిలీపట్నం: కలెక్టరేట్ల స్వచ్ఛంద కార్యక్రమాలు
స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మచిలీపట్నం కలెక్టరేట్ లోని ఉద్యోగుల అందరి చేత జిల్లా రెవిన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉద్యోగులందరూ మానవహారం నిర్వహించారు. అదేవిధంగా కలెక్టరేట్ నందు ఏర్పాటుచేసిన చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నిరీక్షణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి వీరాంజనేయ ప్రసాద్ కలెక్టరేట్ లోని సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్