మచిలీపట్నం: సీపీఐ 25వ మహాసభ

263చూసినవారు
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ మహాసభ మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రాన్స్ లిమిటెడ్ కార్మికుల భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాన్ని సీనియర్ నాయకులు మోదుమూడి రామారావు ఆవిష్కరించి వందనం స్వీకరించారు ముఖ్యఅతిథిగా కామ్రేడ్ రామకృష్ణ పాల్గొనగా, జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల పక్షాన ఎల్లప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్