మచిలీపట్నం: నేర నియంత్రణ వేగవంతం చేయాలి

61చూసినవారు
మచిలీపట్నం: నేర నియంత్రణ వేగవంతం చేయాలి
డ్రోన్లు, సిసిటివి కెమెరాలు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన మరియు నేర నియంత్రణ వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది యొక్క పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్