మచిలీపట్నం: ట్రాఫిక్ నిర్వహణను పరిశీలించిన జిల్లా ఎస్పీ

57చూసినవారు
మచిలీపట్నం: ట్రాఫిక్ నిర్వహణను పరిశీలించిన జిల్లా ఎస్పీ
మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ లో ట్రాఫిక్ నిర్వహణ చర్యలను కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు బుధవారం స్వయంగా పరిశీలించారు. నిరంతరం రద్దీగా ఉండే స్థానిక కోనేరు సెంటర్, ఫోర్ట్ రోడ్డులో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ బ్యారిగేట్లు, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టంను స్వయంగా పరిశీలించారు. ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్