మచిలీపట్నం: అభ్యర్థిని గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

72చూసినవారు
మచిలీపట్నం: అభ్యర్థిని గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నేతలతో సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీని గుణపాఠం చెప్పడానికి అన్ని వర్గాల ప్రజలు అందరూ ఏకమై వైసీపీని ఓడించామన్నారు.

సంబంధిత పోస్ట్