మచిలీపట్నం: అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి

1చూసినవారు
మచిలీపట్నం: అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి
ఆగస్టు 15వ తేదీలోగా పీ4 కార్యక్రమం కింద మార్గదర్శిలతో బంగారు కుటుంబాలను అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ లో పీ4 పై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పీ4, స్వర్ణాంధ్ర-2047 కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు.

సంబంధిత పోస్ట్