డా.పట్టాభి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ మచిలీపట్నం వారిచే స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచితశిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ స్వర్ణశ్రీ తెలిపారు. కంప్యూటర్ DTP, బ్యూటీ పార్లర్, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణా తరగతులకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు మంజూరుచేస్తామని చెప్పారు. 19 నుండి 45 సంవత్సరాలు వారు అర్హులు అన్నారు.