మచిలీపట్నం: రహదారిలో అడ్డుగా పోసిన కంకర

61చూసినవారు
మచిలీపట్నం: రహదారిలో అడ్డుగా పోసిన కంకర
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డుపై కంకర వేసి పది రోజులైనా పట్టించుకోకపోవటం లేదు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రిపూట ప్రమాదాలు సంభవిస్తున్నాయని వెంటనే దాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. వ్యక్తి సొంత అవసరం కోసం వేసిన కంకర అలా వదిలేయటంతో ప్రజలు కష్టపడుతున్నారు.

సంబంధిత పోస్ట్