మచిలీపట్నం: గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి

72చూసినవారు
మచిలీపట్నం: గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి
జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే. బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై గురువారం సాయంత్రం మచిలీపట్నంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ నిర్మాణాల దశల్లో స్టేజ్ కన్వర్షన్ పురోగతి సాధించాలన్నారు. వారం వారం సమీక్షిస్తున్నప్పటికీ కొన్ని మండలాల్లో పురోగతి కనిపించడం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్