మచిలీపట్నం: ముందస్తు సమాచారం లేకుండా గుడిసె తొలగింపు

820చూసినవారు
మచిలీపట్నం: ముందస్తు సమాచారం లేకుండా గుడిసె తొలగింపు
పేద మహిళ, ఎటువంటి ఆసరా లేని మహిళ ప్రభుత్వ స్థలములో ఇల్లు నిర్మించారని మచిలీపట్నం మున్సిపల్ అధికారులు ఆదివారం తొలగించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటిలోని సామాన్లతో సహా మచిలీపట్నం మూడో డివిజన్ సచివాలయ సిబ్బంది, నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి కూల్చివేశారు. ఆ పేద మహిళ గూడు కోల్పోవడంతో నిరాశ్రయురాలుగా మిగిలింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటుంది.

సంబంధిత పోస్ట్