మచిలీపట్నం: తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలన

65చూసినవారు
మచిలీపట్నం: తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలన
మచిలీపట్నం తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం పరిశీలించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీటి నిల్వలను పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే నీటి నాణ్యతా పరీక్షలను మంత్రి స్వయంగా పరిశీలించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు

సంబంధిత పోస్ట్