మచిలీపట్నం: 'కక్షపూరిత రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్'

0చూసినవారు
మచిలీపట్నం: 'కక్షపూరిత రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్'
వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం అంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యనించారు. అధికారం కోల్పోయిన నాయకులు మతిభ్రమతో మాట్లాడుతున్నారని, ఐదేళ్లు అరాచకాలు చేసి ప్రజలను పీడించిన వారు ఇప్పుడు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. బియ్యం కొట్టేసిన దొంగతో ప్రెస్ మీట్ సిగ్గుమాలిన చర్య అని, జగన్ రెడ్డి దొంగలతో ప్రయాణిస్తున్న పెద్ద దొంగ అని అన్నారు.  కక్షపూరిత రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ అయ్యాడని విమర్శించారు.

సంబంధిత పోస్ట్