మచిలీపట్నం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

410చూసినవారు
మచిలీపట్నం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మచిలీపట్నం శివారు జైహింద్ స్కూల్ పెద్దపులి పంజా ఎదురుగా మెయిన్ రోడ్డు ప్రక్కన సుమారు 50 సంవత్సరాల వయస్సు గల మగ వ్యక్తి అనుమానాస్పద మృతి చెంది ఉన్నాడు. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్