మచిలీపట్నం: కనీస వేతనాలు అమలు చేయాలి

60చూసినవారు
మచిలీపట్నం: కనీస వేతనాలు అమలు చేయాలి
గోపాలమిత్ర సర్వీస్ పథకంలో పనిచేస్తున్నవారికీ శాశ్వత ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు కృష్ణా జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మచిలీపట్నంలో సిఐటియు జిల్లా ఆఫీసులో గోపాలమిత్రల సమావేశం జరిగింది. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పశుగణాభివృద్ధికి కొరకు కృషి చేస్తున్న గోపాల మిత్రలకు కనీస వేతనాలు అమలు చేయని పరిస్థితి నెలకొందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్