మచిలీపట్నం: పోటీలకు మంత్రికి ఆహ్వానం

64చూసినవారు
మచిలీపట్నం: పోటీలకు మంత్రికి ఆహ్వానం
మచిలీపట్నంలో ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ వేడుకలు నిర్వహించనున్నారు. బీచ్ కబడ్డీ, కయాకింగ్ క్రీడలకు ముఖ్య అతిథిగా రావలసిందిగా నేషనల్ బీచ్ కబడ్డీ ప్రతినిధులు, సీ కాయాక్ ప్రతినిధులు మంత్రి కొల్లు రవీంద్రను క్యాంపు కార్యాలయంలో గురువారం కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీ కాయాకింగ్ ప్రతినిధులు దావులూరి శ్రీధర్ బాబు, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్