మచిలీపట్నం: ఓబన్నకు నివాళులర్పించిన మంత్రి

76చూసినవారు
మచిలీపట్నం: ఓబన్నకు నివాళులర్పించిన మంత్రి
మచిలీపట్నంలోని బలరామునిపేటలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఓబన్న స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, టిడిపి నేతలు మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్