మచిలీపట్నం ఎంపీకీ కీలక పదవి

79చూసినవారు
మచిలీపట్నం ఎంపీకీ కీలక పదవి
జనసేన ఎంపీకీ లోక్‌సభలో కీలక పదవి దక్కింది. లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎంపికయ్యారు. అయితే, బాలశౌరికి ఈ పోస్టు కొత్త కాదు.. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. చైర్మన్ తో పాటు 15 సభ్యులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్