వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సోదరులు పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన విజయవాడ నుండి మచిలీపట్నం పాదయాత్ర చేరుకుని కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జి లు ధరించి ప్లకార్డులతో విజయవాడ మచిలీపట్నం రహదారి నుండి భారీ ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకం నివాదాలు చేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ డి. బాలాజీని కలిసి వినతిపత్రం అందజేశారు.