మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ డీ. కే. బాలాజీని శుక్రవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన పెడన మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు ఆయన పుష్పగుచ్చాన్ని అందజేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాల పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాలాజీ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.