మచిలీపట్నం: స్లాబ్ పెచ్చులు ఊడి పడి ఒక్కరికి తీవ్ర గాయాలు

61చూసినవారు
మచిలీపట్నం: స్లాబ్ పెచ్చులు ఊడి పడి ఒక్కరికి తీవ్ర గాయాలు
మచిలీపట్నం మెడికల్ కళాశాలలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా శుక్రవారం ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో స్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో మహీన్ అనే కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్లాస్టిక్ సర్జరీ, వ్యాక్సికల్ చికిత్స కోసం విజయవాడకి తరలించాలని వైద్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్