మచిలీపట్నం: 104 సిబ్బందికి జీతాలు ఇవ్వండి

55చూసినవారు
మచిలీపట్నం: 104 సిబ్బందికి జీతాలు ఇవ్వండి
గ్రామ గ్రామానికి వెళ్లి ఆరోగ్య సేవలందించే 104 సిబ్బంది తమ యాజమాన్య కంపెనీ మారిన క్రమంలో రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వీరనాల రేఖా ఫణి కుమార్ అన్నారు. మచిలీపట్నంలోని బుట్టాయిపేటలో ఆదివారం సాయంత్రం జిల్లా యూనియన్ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 104 సర్వీస్ లకు అరబిందో సంస్థ రెండు నెలలు గా వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు

సంబంధిత పోస్ట్