మచిలీపట్నం: మంత్రి పీఏపై పేర్ని నాని వ్యాఖ్యలు గర్హనీయం

79చూసినవారు
మచిలీపట్నం: మంత్రి పీఏపై పేర్ని నాని వ్యాఖ్యలు గర్హనీయం
రెవిన్యూ ఉద్యోగులపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ శనివారం తీవ్రంగా ఖండించింది. గత 3 రోజుల క్రితం పేర్ని నాని తన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర దగ్గర అధికారిక పీఏగా పనిచేస్తున్న శివరామకృష్ణపై పేర్ని నాని నిరాధరమైన అవినీతి ఆరోపణలతో పాటు వ్యక్తిగత దూషణలను అసోసియేషన్ ఖండించింది.

సంబంధిత పోస్ట్