మచిలీపట్నం: ఓటర్ల జాబితా తయారీకి సహకారం అందించండి

54చూసినవారు
మచిలీపట్నం: ఓటర్ల జాబితా తయారీకి సహకారం అందించండి
జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం మచిలీపట్నంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల దృష్టికి వచ్చిన ఎన్నికల జాబితాలోని మార్పులు చేర్పులకు సంబంధించి ఏమైనా ఉంటే వాటిని నా దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్