మచిలీపట్నం: నూతన డిఈఓగా పివిజే. రామారావు నియామకం

61చూసినవారు
మచిలీపట్నం: నూతన డిఈఓగా పివిజే. రామారావు నియామకం
కృష్ణాజిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా పివిజే. రామారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారిగా ఇప్పటివరకు పని చేస్తున్న తాహెరా సుల్తానాను బదిలీ చేశారు. ఆమెను పరిపాలన విభాగానికి బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నూతన విద్యాశాఖ అధికారికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్