మచిలీపట్నం: మచిలీపట్నంలో బడ్డీలు తొలగింపుకు శ్రీకారం

67చూసినవారు
మచిలీపట్నం: మచిలీపట్నంలో బడ్డీలు తొలగింపుకు శ్రీకారం
మచిలీపట్నం రేవతి సెంటర్ లోని ఫైర్ స్టేషన్ పక్కన ఉన్న బడ్డీలను తొలగించేందుకు మచిలీపట్నం నగరపాలక సంస్థ మంగళవారం ఉదయం రంగం సిద్ధం చేసింది. బడ్డీలు తొలగించేందుకు వచ్చారన్న విషయం తెలుసుకున్న వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఎప్పటినుంచో ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నామని, ఇలా అన్యాయంగా బడ్డీలు తొలగించడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్