మచిలీపట్నం: ప్రతి బిడ్డకూ తల్లికి వందనం హర్షణీయం

67చూసినవారు
మచిలీపట్నం: ప్రతి బిడ్డకూ తల్లికి వందనం హర్షణీయం
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకీ రూ. 15 వేల చొప్పున నిధులు జమ చేయటం హర్షణీయమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్కూల్లు తెరిచే నాటికి ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ. 15 వేలు ఇస్తామన్న హామీ మేరకు పథకం అమలు చేశామని, గతంలో జగన్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలిచాక మోసం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్