మచిలీపట్నం: సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలి

50చూసినవారు
మచిలీపట్నం: సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలి
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలని మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ బాపిరాజు అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు నగరంలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని గురువారం ఆయన పరిశీలించారు. టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, 45వ డివిజన్ టీడీపీ ఇన్ ఛార్జ్ పీవీ ఫణికుమార్ తో కలిసి స్థానిక 45వ డివిజన్ లో పర్యటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్