మచిలీపట్నం: బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ

54చూసినవారు
మచిలీపట్నం: బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో భాగంగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. సోమవారం ఉదయం మచిలీపట్నం రేవతి సెంటర్లో బందోబస్తును జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పర్యవేక్షించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పోలీసులకు ఆయన సూచనలు చేశారు. ర్యాలీలకు, డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని నిర్వాహకులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్