మచిలీపట్నం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ను కలిసిన బృంద సభ్యులు

85చూసినవారు
మచిలీపట్నం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ను కలిసిన బృంద సభ్యులు
క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి సమగ్ర బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ నియమించిన కన్సల్టెంట్లు జిల్లాల వారీగా షెడ్యూలు వేసుకొని ఆ బృందాలు పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా సమగ్ర బృంద సభ్యులు అమిత్ గుప్తా గురువారం మచిలీపట్నంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మను వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్