మచిలీపట్నం: పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తాత్కాలిక విరామం

69చూసినవారు
మచిలీపట్నం: పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తాత్కాలిక విరామం
కృష్ణా - గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డి. కే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల మూడవ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ప్రతి సోమవారం కలెక్టరేట్ లో జరిగే ఈ కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్