మచిలీపట్నం: భారతీయులందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగo

75చూసినవారు
మచిలీపట్నం: భారతీయులందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగo
భారతీయులందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగo ఒక్కటే అని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పేర్కొన్నారు. శనివారం రాత్రి మచిలీపట్నంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు నేటి కర్తవ్యం అనే అంశంపై జరిగిన సదస్సులో లక్ష్మణరావు ప్రధాన వక్త గా పాల్గొని ప్రసంగించారు. గత పది సంవత్సరాలుగా రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్