మచిలీపట్నం: "ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం ఇది"

142చూసినవారు
మచిలీపట్నం: "ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం ఇది"
రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి చేసిన ప్రభుత్వం ఇదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలను ఆత్మీయంగా పలకరించి సంక్షేమ పథకాలు అందుతున్నవి? లేనిది అడిగి తెలుసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.