మచిలీపట్నం: యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీస్తాం

50చూసినవారు
మచిలీపట్నం: యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీస్తాం
యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని ఉన్నత స్థితికి ఎదిగేలా కృషి చేస్తామని రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం హిందూ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న యువ కెరటాల కార్యక్రమం శనివారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువ కెరటాలు కార్యక్రమం గతంలో నిర్వహించాలని తెలిపారు. అప్పటికంటే ఇప్పుడు మరింత ఆదరణ లభిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్