మంత్రి కొల్లు రవీంద్ర ప్రతిష్టాత్మకంగా జనవరి 3, 4 తేదీల్లో నిర్వహించే యువ కెరటాలు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపిచంద్ అన్నారు. గురువారం మచిలీపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక హిందూ కళాశాల ప్రాంగణంలో కార్యక్రమాలు ప్రారంభిమవుతాన్నారు. యువ కెరటాలు గత పది సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతోందన్నారు