మచిలీపట్నం: యువ కెరటాలు కార్యక్రమం ప్రారంభం

51చూసినవారు
మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో యువ కెరటాలు 2. 0 కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు ముఖ్యఅతిథిగా బీసీ, డబ్లుఈబీసీ, చేనేత మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ మాట్లాడుతూ నేటి విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించడానికి యువ కెరటాలు మంచి వేదిక అన్నారు. గనుల భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు చాలా ఇష్టమైన కార్యక్రమం యువ కెరటాలు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్