న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మకమైన చార్టెడ్ అకౌంట్స్ సంస్థ అయిన ఐసీఏఐ వారు "కృష్ణా జిల్లా పరిషత్ 2023-24 సం. నకు గానూ అత్యుత్తమంగా అకౌంట్స్ నిర్వహించినందుకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అత్యున్నత పురస్కారమును ఢిల్లీలో "యశోభూమి కన్వెన్షన్ సెంటర్"లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందిచారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హరిక అత్యున్నత పురస్కారమును అందుకున్నట్లు బుధవారం తెలిపారు.