మల్లవోలు: ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం

71చూసినవారు
మల్లవోలు: ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం
"ప్రభుత్వ పాఠశాలలే విద్యకు పునాది, ప్రతిభకు పదును" అనే నినాదంతో మల్లవోలు జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు అంబటిపూడి సుబ్రమణ్యం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తమ స్కూల్ టెన్త్ ఫలితాలు ఫ్లెక్సీపై వేయించి, చుట్టుపక్కల గ్రామాల్లో మైక్ ద్వారా ప్రచారం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విద్య అందుతుందని చాటుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఆయన సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్