స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి, ఎంపీ

72చూసినవారు
స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి, ఎంపీ
మచిలీపట్నంలోని హైవే పక్కన మాసారం మెట్టు దగ్గర నిర్వహించిన స్వచ్చత హీ సేవ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, పెడన ఎమ్మెల్యే శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్