మచిలీపట్నం: వన్డే కాంట్రిబ్యూషన్ చెక్కులను అందజేత

64చూసినవారు
మచిలీపట్నం: వన్డే కాంట్రిబ్యూషన్ చెక్కులను అందజేత
కృష్ణా జిల్లా హోంగార్డ్స్ విభాగం నందు విధులు నిర్వర్తిస్తూ పదవి విరమణ, రహదారి ప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబ సభ్యులకు హోమ్ గార్డ్స్ వన్డే కాంట్రిబ్యూషన్ నుండి సేకరించారు. మచిలీపట్నంలో బుధవారం ఈ మొత్తాన్ని చెక్ రూపంలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఏఆర్ అడిషనల్ ఎస్పి బి. సత్యనారాయణ, ఆర్ఐ సతీష్ కుమార్ తో కలిసి వారికి అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్