మచిలీపట్నం: వైసీపీ వీధి నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు

53చూసినవారు
మచిలీపట్నం: వైసీపీ వీధి నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
వైసీపీ నేతల డ్రామాలు, వీధి నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మచిలీపట్నంలో మీడియాలో మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. విద్యార్ధుల్లో నైపుణ్యాలను వెలికి తీసే లక్ష్యంతో విద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్