రేషన్ బియ్యం మాయం కేసులో రిమాండ్లో ఉన్న నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై శుక్రవారం విచారణకు స్వీకరించిన మచిలీపట్నం స్పెషల్ మొబైల్ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇదే కేసులోఏ6గా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై 6న విచారణ జరగనుంది.