ఘన స్వాగతం పలికిన అధికారులు

57చూసినవారు
ఘన స్వాగతం పలికిన అధికారులు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం కలెక్టరేట్ కార్యాలయం నందు జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికు ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా పూల బొకే అందించి శాలువతో సత్కరించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్