విద్యార్థుల పరీక్షల టైం టేబుల్ విడుదల

68చూసినవారు
విద్యార్థుల పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీపీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని కే. ఆర్. యూ పరీక్షల విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ విద్యార్థులు https: //kru. ac. in/ అధికారిక వెబ్ సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్