పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు: కృష్ణా కలెక్టర్

71చూసినవారు
పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు: కృష్ణా కలెక్టర్
అధిక వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామ స్థాయిలో విఆర్వో, వ్యవసాయ సహాయకులు, మండల స్థాయిలో తహశీల్దార్, ఏఓ, డివిజన్ స్థాయిలో ఆర్డిఓ, వ్యవసాయ సహాయకులతో బృందాలు వేశామన్నారు. 33% మేర నష్టపోయిన పంటను వీరు పరిగణనలోకి తీసుకుంటారని, 16 లోపు బాధితుల జాబితాను ప్రదర్శిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్